27-10-2025 11:43:54 AM
ప్రారంభమైన లక్కీ డ్రా
కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆధ్వర్యంలో నిర్వహణ
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మద్యం షాపుల(liquor shops) కేటాయింపుల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో కలెక్టర్ వెంకటేష్ దోత్రే(Collector Venkatesh Dhotre) ఆధ్వర్యంలో షాపులను లక్కీ డిప్ ద్వారా కేటాయించారు.జిల్లాలో 32 మద్యం షాపులు ఉండగా 25 షాపులకు లక్కీ ద్వారా కేటాయిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ''జ్యోతి కిరణ్ తెలిపారు.మిగిలిన ఏడు షాపులను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లక్కీ పద్ధతిన కేటాయించడం జరుగుతుందని ఆయన తెలిపారు.