3 July, 2026 | 10:05 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ధూల్‌పేట్‌లో గంజాయి పట్టివేత

30-09-2024 12:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : ధూల్‌పేట్‌లోని జుమ్మెరాత్‌బజార్‌లో ఆదివారం గంజాయి విక్రయిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ముఖేష్ సింగ్, లడ్డు సింగ్, సాగర్ సింగ్, వైష్ణవి సింగ్ ఉన్నారు. రూ.80 వేలు విలువచేసే 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని.. నిందితులను కోర్టులో హాజపరిచామని ఎక్సైజ్ సీఐ మధుబాబు తెలిపారు.