15 April, 2026 | 12:23 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కల్తీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు చేస్తాం

14-06-2025 11:25 PM

యాచారం సిఐ నందీశ్వర్ రెడ్డి...

యాచారం: రైతులకు కల్తీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సిఐ నందీశ్వర్ రెడ్డి(CI Nandeshwar Reddy) హెచ్చరించారు. శనివారం యాచారం మండల కేంద్రంలో  ఫర్టిలైజర్ షాపులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నందీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... కల్తీ విత్తనాలతో  రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విడి విత్తనాలు కొనేముందు నాణ్యతను పరిశీలించాలని సూచించారు. విడి విత్తనాలు అస్సలు కొనుగోలు చేయొద్దన్నారు. కల్తీ విత్తనాల కట్టడిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఎక్కడైనా కల్తీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ఒకవేళ నకిలీ విత్తనాల అమ్మినట్లు త దృష్టికి వొస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.