11 August, 2026 | 1:27 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన సీడీపీఓ శిరీష..

25-06-2025 07:45 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం, ఇనుగుర్తి అలాలోని వివిధ గ్రామాల అంగన్వాడీ కేంద్రాలను బుధవారం సిడిపిఓ శిరీష(CDPO Sirisha) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని, గర్భిణీ, బాలింతలు కచ్చితంగా అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రతిరోజు భోజనం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రీస్కూల్ పిల్లల హాజరు శాతం పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ దుర్గ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.