16 March, 2026 | 5:32 PM

భైంసాలో చైన్ స్నాచింగ్

25-09-2024 12:53 AM

నిర్మల్, సెప్టెంబర్ 24(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా భైంసా పట్టణ ంలో మంగళవారం దుండగులు చై న్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. పట్టణంలోని రాజీవ్ నగర్‌కు చెందిన మం జూల ఆసుపత్రికి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో మంజూల కిందపడి గాయాలపాలైంది. బాధితురా లు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.