calender_icon.png 18 May, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీడీపీ అనంతగిరి మండల అధ్యక్షుడిగా చాపల శ్రీనివాసరావు

17-05-2025 10:42:50 PM

కోదాడ: తెలుగుదేశం అనంతగిరి మండలం కమిటీ ఏర్పాటు గురించి కోదాడ పట్టణ పార్టీ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. బయ నారాయణ అధ్యక్షత వహించారు. ఎన్నికల పరిశీలన సూర్యాపేట ఇన్చార్జి మాజీ ఇంచార్జ్ రెడ్డి హాజరైనారు. అనంతగిరి మండల పార్టీ అధ్యక్షులుగా చాపల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కొత్త నరేష్ రెడ్డి ఉపాధ్యక్షులుగా ఏటుకూరు సురేష్ మండల్ తెలుగు యువత అధ్యక్షులుగా నెల్లూరు నరేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వరరావు, కొల్లు నరసయ్య, సాతులూరు గురవయ్య, నూతనంగా ఎన్నికైన కోదాడ మండల పార్టీ అధ్యక్షులు పిట్టల శోభన్ బాబు, చిలుకూరు మండల పార్టీ అధ్యక్షులు కొల్లు సత్యనారాయణ, నడిగూడెం మండల పార్టీ అధ్యక్షులు గుండు నాగేశ్వరరావు, కోదాడ పట్టణ మాజీ అధ్యక్షులు ఉప్పుగండ్ల శ్రీనివాసరావు, మాజీ మండల ప్రధాన కార్యదర్శి పల్లపునాగేశ్వరరావు, సోమపొంగ సహదేవ్, బూర్గడ థామస్, కిలారు తిరుమలరావు, నెల్లూరు ప్రభాకర్ రావు అయినాల పూర్ణచంద్రరావు. ఏపూరి కోటయ్య. చేకూరి నాగేష్. చల్లా రామారావు కొడారు రాధాకృష్ణ. భూక్య గోపి. ఆలేటి సైదులు. గింజుపల్లి జగన్. రెడ్డెబోయిన ఉపేందర్.అనిల్ గోల్తాండ. బట్ట కోటయ్య. నల్లాని గోపి నెల్లూరు శివ నెల్లూరు విజయ్ జరుగుల భాస్కర్ బండారి నాగేష్. జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.