10 May, 2026 | 8:16 AM

చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

26-07-2025 07:08 PM

నిర్మల్,(విజయ క్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్, సొన్, మామడ, లక్ష్మణచందా, సారంగాపూర్, దిలవార్ పూర్, నర్సాపూర్ మండలాలకు చెందిన 52 మంది లబ్ధిదారులకు రూ. 12,50,000/- (పన్నెండు లక్షల యాభైవేల రూపాయల) చెక్కులను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు.