17-11-2025 01:45:18 AM
శంకర్ పల్లి నవంబర్ 16: ఐబీఎస్ కళాశాల ఆధ్వర్యంలో చిన్నారుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు . స్టూడెంట్ ఆక్టివిటీస్ కోఆర్డినేటర్ ప్రోపరేటర్ మాధవి గరికపర్తి మార్గదర్శకత్వంలో నిర్వహించిన ప్రత్యేక సిఎస్‌ఆర్ పౌల్ట్రీ కార్యక్రమంలో 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
క్లాస్ రూమ్ లో రంగులతో చిత్రలేఖనాలతో హృదయపూర్వక సందేశాలతో కలకలలాడాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మహారాజ్పేట్ జెడ్పిహెచ్‌ఎస్ గోపులారం , ఎంపియుపిఎస్, దంతాలపల్లి ఎంపీపీ ఎస్ పాఠశాలల చిన్నారులు, పాల్గొన్నారు.