8 July, 2026 | 8:20 PM

Breaking News

ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •  

మాజీమంత్రి హరీష్ రావును శాలువాతో సన్మానించిన చింతల దశరథ..

04-06-2025 10:42 PM

తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మున్సిపల్(Toopran Municipal) 2వ వార్డ్ బీఆర్ఎస్ అధ్యక్షులు చింతల దశరథ మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు(Former Minister Harish Rao)ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. ఇందులో భాగంగా తూప్రాన్ లోని బీఆర్ఎస్ నాయకులు ఆయన కలిసి మాటామంతి కలిపి శాలువాలతో ఘనంగా సన్మానించారు.