calender_icon.png 23 December, 2025 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మ్యాగీ హైస్కూల్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

23-12-2025 04:20:53 PM

జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్ డెంటల్ కాలేజ్ సమీపంలోని మ్యాగీ హైస్కూల్లో క్రిస్మస్ వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మేరీ మాత, శాంతా క్లాజ్ వేషధారణలో పాల్గొన్నారు. విద్యార్థుల నృత్యాలు, నాటక ప్రదర్శనలు, యేసు ప్రభువు కీర్తనలతో పలువురిని ఆకట్టుకున్నాయి.ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ మేయర్  శాంతి కోటేష్ గౌడ్ పాల్గొన్నారు.