calender_icon.png 23 December, 2025 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తూప్రాన్ 44వ జాతీయ రహదారిపై 3 వాహనాలు ఢీ

23-12-2025 05:56:53 PM

3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని హైదరగూడ బ్రిడ్జి సమీపంలో 44వ జాతీయ రహదారిపై హర్యానా నంబర్ ప్లేట్ గల రెండు వాహనాలు మరో లారీ  చేగుంట వైపు నుండి ఒకే వేలో వస్తు ఒకదానికి ఒకటి ఢీకొనడం జరిగింది. దీంతో 3 నుండి 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో ఘటనాస్థలికి పోలీసులు చేరుకొని క్రేన్ సహాయంతో తొలగించే పనులను చేపట్టడం జరిగింది. దీనితో తూప్రాన్ పోలీసులు ట్రాఫిక్ ను దారి మళ్లించడం జరిగింది.