7 March, 2026 | 2:23 AM

బాధ్యతలు స్వీకరించిన సీఐ వెంకటేష్

06-03-2026 06:39 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలోని ఎల్లారెడ్డిపేట సర్కిల్ లో శుక్రవారం వరకు విధులు నిర్వహించిన శ్రీనివాస్ గౌడ్ బదిలీపై హైదరాబాద్ వెళ్లారు.దీంతో నూతన సిఐ గా వెంకటేష్ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు బాధ్యతలను స్వీకరించిన సిఐ వెంకటేష్ కు ఎస్సై రాహుల్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.