calender_icon.png 9 May, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

09-05-2025 11:05:56 AM

తిరుమలగిరి: తిరుమలగిరి మున్సిపాలిటీకి చెందిన పలువురికి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు జిల్లా నాయకులు సుంకరి జనార్దన్ ఆదేశానుసారం భైరబోయిన కొమరమ్మ మరియు కారు పోతుల శ్వేతాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తుంగతుర్తి నియోజకవర్గం అసెంబ్లీ యూత్ ప్రధాన కార్యదర్శి పేరాల నరేష్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ పండు పేద ప్రజలకు వరం లాంటిదని అలాగే తుంగతుర్తి అభివృద్ధి  ఎమ్మెల్యే  మందుల సామెల్ సారద్యంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గిలకత్తుల కిరణ్ గౌడ్ సాయి ఉమేష్ నవీన్ బాబు వంశీ తదితరులు పాల్గొన్నారు