23-07-2025 12:51:11 AM
చెక్కును అందజేసిన వజ్రేష్ యాదవ్
మేడిపల్లి జూలై 22;బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేడ్చల్ నియో జకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, బోడుప్పల్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి ఆధ్వర్యంలో ఐదవ డివిజన్ ఎన్‌ఐఎన్ కాలనీకి చెందిన బత్తుల మల్లారెడ్డి కుటుంబానికి మంజూరైన 50 ,000/ రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చె క్కును వజ్రేష్ యాదవ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల ని మిత్తం ఆర్థిక సాయం, ఆపద సమయంలో అండగా సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరంలా మారిందని.ప్రతి పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఈ కా ర్యక్రమంలో మబ్బు సత్యనారాయణ, రా ములు, తదితరులు పాల్గొన్నారు.