16-01-2026 01:51:12 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరాట పంప్ హౌస్(Chanaka-Korata Pump House) ప్రారంభించారు. భోరాజ్ మండలం హతిఘాట్ పంప్ హౌస్ నుంచి నీటి విడుదల చేశారు. రూ. 386.46 కోట్లతో ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు ఉన్నారు.