calender_icon.png 16 January, 2026 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీగుల్ గ్రామంలో పులి పాదాలు

16-01-2026 02:20:45 PM

 గుర్తులను పరిశీలిస్తున్న అధికారులు 

జగదేవపూర్,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ గ్రామంలో పులి పాదాల గుర్తులు కలకలం రేపాయి. ఉదయాన్నే పొలం దగ్గరకు వెళుతున్న  రైతులు గుర్తించి అటవీ శాఖ అధికారుల సమాచారం అందించారు. భయబ్రాంతులకు గురవుతున్న స్థానిక రైతులు ఘటన స్థలానికి చేరుకొని పులి పాదాల ముద్రల కదా అని అధికారుల తేల్చల్సి ఉంది. అధికారులు పరిశీలిస్తున్నారు.