calender_icon.png 16 January, 2026 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాఘ మాస జాతర పనులు పరిశీలిస్తున్న సర్పంచ్

16-01-2026 01:40:29 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం గుండ్ల చెరువు దోమకొండ గ్రామంలోని దేవస్థానం లో మాగమ అమావాస్య జాతర సందర్భంగా దేవస్థాన ప్రాంగణంలో పరిశుభ్రత గురించి  ఐరేని నర్సయ్య సర్పంచ్ ,బొమ్మరి శీను ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు బత్తిని సునీత సిద్ధిరాములు , కామిండ్ల చంద్రకళ బాల్నర్సు, పాలకుర్తి శేఖర్, శివరాం మందిర్ దేవస్థానం చైర్మన్ కొండ అంజయ్య , సభ్యులు , కార్యనిర్వాణా అధికారి  కార్యక్రమంలో పాల్గొని పర్యవేక్షించారు.