25 August, 2026 | 2:09 AM

రామోజీకి సీఎం రేవంత్ నివాళి

12-06-2024 12:27 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (విజయక్రాంతి): రామోజీ ఫిలిం సిటీలోని రామోజీరావు నివాసంలో మంగళవారం ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళు లర్పించారు. అనంతరం రామోజీ కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట మంత్రి తు మ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ఉన్నారు.