30 August, 2026 | 9:16 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

కేటీఆర్‌కు కోడ్ ఎఫెక్ట్

20-05-2024 02:08 AM

చర్యలకు దిగిన ఈసీ

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి):  ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు నిబంధనలు ఉల్లంఘించారని ఎన్నికల సంఘం చర్యలకు ఆదేశించింది. పోలింగ్ రోజున తెలంగాణ ఉద్యమ నేతకే ఓటు వేశానని పేర్కొనడంపై ఎన్నికల ఉల్లంఘనగా పేర్కొంటూ ఈసీ చర్యలకు సిద్ధమైంది. ఈ అంశంపై ఇప్పటికే  కేటీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని గడువు ఇచ్చినా స్పందించక పోవడంతో చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది.