27 July, 2026 | 1:57 AM

బాసర ఆలయంలో కమిషనర్ పూజలు

27-07-2026 01:21 AM

బైంసా, జూలై 26 (విజయక్రాంతి): బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆదివారం కార్మిక శాఖ కమిషనర్ ప్రమీల సత్పతి దర్శించుకుని పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. 

ఆలయ Eo అంజనీ దేవి మేడం Aeo గంగా శ్రీనివాస్ గారు మరియు ఆలయ పూజారులు ఆలయ వేద పండితులు మరియు మిగత ఆలయ సిబ్బంది ఉన్నారు... అమ్మవారి ఆలయము లో వారికి దర్శన అనంతరం వేద ఆశీర్వచన మండపములో వేద పండితుల చే వేద ఆశీర్వచనము మరియు అమ్మవారి ప్రసాదమును అందజేసినారు... వీరి వెంబడి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డిప్యూటీ కమిషనర్  శ్రావణి    గారు మరియు మిగత లేబర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఉన్నారు..