calender_icon.png 12 December, 2025 | 12:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోటాపోటీగా ప్రచారం

11-12-2025 05:02:44 PM

తానూరు (విజయక్రాంతి): ఈనెల 17న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ వార్డు సభ్యులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆయా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బేల్దొరడ ఎలివి మహాలింగి జవుల మొగిలి అంగిర్గా తదితర గ్రామంలో ఉదయం 7 గంటల నుంచి రెండింటికి వెళ్లి తమకు ఓట్లు వేసి గెలిపించాలని గుర్తులను ప్రచారం నిర్వహిస్తున్నారు. తాము గెలిస్తే గ్రామాభివృద్ధికి చేపట్టి పనులను వివరిస్తున్నారు