calender_icon.png 15 July, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ మల్లు రవికి శుభాకాంక్షలు వెల్లువ

15-07-2025 12:00:00 AM

ఆమనగల్లు,జులై 14 : నాగర్ కర్నూల్ పార్లమెంట్ స భ్యుడు, తెలంగాణ పిసిసి క్ర మశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవికి ఆయన జన్మదినం సందర్బంగా శుభాకాం క్షలు వెల్లువెత్తాయి. సోమవా రం జూబ్లీహిల్స్ లో ఆయన నివాసంలో జరిగిన జన్మదిన వేడుకల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర పీసీసీ స్పోరట్స్ పర్సన్ ఠాగూర్ బాలాసింగ్, రాష్ట్ర పీసీసీ సభ్యులు రామ్ రెడ్డి,

రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రవికాంత్ గౌడ్, మాజీ జెడ్పిటిసి అద్దాల రాములు ఆయన కుటుంబ సభ్యులు మహేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు జిల్లా రమేష్ గౌడ్ వివిధ మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయన కు శుభాకాంక్షలు తెలిపా రు. ఆమనగల్ మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొని..

పారిశుద్ద కార్మికులకు చీరలను పంపించేశారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ గీత,వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్లు రవి, శ్రీశైలం, పిసిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్ , మాజీ జెడ్పిటిసి శ్రీ నివాస్ రెడ్డి, రాష్ట నాయకులు కేశవులు, మండల పార్టీ అధ్యక్షుడు జగన్, రాష్ట్ర సంచి సంఘం యూత్ అధ్యక్షుడు మంగ్లీ రాములు, పట్టణ అధ్యక్షుడు మానయ్య, మైసయ్య,కృష్ణ నాయక్, శ్రీకాంత్, శీను నాయక్ ధోనీ లు పాల్గొన్నారు.