calender_icon.png 25 July, 2025 | 7:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోహిణికి అభినందన

24-07-2025 12:00:00 AM

ఆలేరు, జూలై 23 (విజయ క్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన నందా దీపం వెంకటేష్- యశోదల పుత్రిక రోహిణి నలగొండ జిల్లాలోని నాగార్జున  డిగ్రీ కాలేజీ ల సైన్స్ విభాగం లో గోల్ మెడల్ సాధించిన రోహిణి కి అభినందించిన సీనియర్ జర్నలిస్ట్ భైరి విశ్వనాథం గౌడ్, గ్రామంలోని నాయకులు మాజీ సర్పంచ్ మోత్కూరి ఐలయ్య, సీనియర్ జర్నలిస్ట్ భైరి విశ్వనాథంగౌడ్, కాంగ్రెస్ నాయకులు గడ్డం సిద్ధులు, స్నేహ యూత్ అసోసియేషన్ సభ్యులు, 1987-88 SSC క్లాస్మేట్స్ సభ్యులందరూ   అభినందనలు తెలిపారు.