27-11-2025 12:00:00 AM
బోయినపల్లి, నవంబర్ 26(విజయక్రాంతి ): కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎన్నికైన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కాంగ్రెస్ నాయకులు గంగాధర కార్యాలయంలో ఆ యనను కలసి శాలువా కప్పి ఘనంగా స న్మానించారు. ఆయన ఎన్నికతో ఉమ్మడి క రీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బ లోపేతం కానున్నది అని కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా చెప్పారు. ఈ కార్యక్ర మంలో ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, కాంగ్రె స్ నాయకులు సంభ లక్ష్మరాజం, ఏనుగుల కనకయ్య తదితరులున్నారు.