16-09-2025 12:00:00 AM
నిజామాబాద్ సెప్టెంబర్ 15 :(విజయక్రాంతి): పీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు స్వీకరించి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని వారి నివాసంలో వారిని కలిసి శుభాకాంక్షలు తెలపిన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి,నగర కాంగ్రెస్ అధ్యక్షులు నూడ చైర్మన్ కేశ వేణు,కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజమాతుల్లా, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి నరేష్ జాదవ్,పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ కలిసి సన్మానించారు.