calender_icon.png 16 September, 2025 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజారాం మృతదేహాన్ని సందర్శించిన నాతరి స్వామి

16-09-2025 05:45:23 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని బూదాకుర్ధు గ్రామంలో మంగళవారం ఎద్దు దాడి చేయడంతో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త జంగంపల్లి రాజారాం కుటుంబ సభ్యులను టిపిసిసి రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాథురి స్వామి పరామర్శించారు. అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని చూసి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే వినోద్ మాట్లాడు రాజారాం కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.