1 August, 2026 | 6:10 PM

Breaking News

తల్లిపాలు బిడ్డకు అమూల్యమైన వరం   •   విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తున్న ప్రభుత్వం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి   •   సోనాల మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు   •   అనురాగ్ లో కెరీర్ క్యాటలిస్ట్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఫర్ ప్లేస్మెంట్ సక్సెస్ వర్క్ షాప్   •   గోదావరి ఉధృతి.. జలదిగ్బంధంలో బూర్గంపాడు   •   వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •  

చిరుమర్తి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు

06-10-2025 03:21 PM

చిట్యాల,(విజయక్రాంతి): పలువురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో సోమవారం చేరారు. నకిరేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి నకిరేకల్ మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నార్కట్ పల్లిలోని ఆయన నివాసంలో వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. చేరిన వారు మొగిలి వెంకన్న, మొగిలి రావు, మునుపాటి వెంకన్న, నిమ్మల గురువయ్య, మేడి నాగరాజు, మొగిలి నాగయ్య, బండమది మదర్, మేడ చంద్రయ్య, బండమది ఆంజనేయులు, మేడి నాగరాజు, మేడ వెంకన్న  చేరారు.