calender_icon.png 5 July, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి పరామర్శ

05-07-2025 01:05:06 AM

బచ్చన్నపేట, జూలై 4: ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో  మండలంలోని కేశిరెడ్డిపల్లి బీఆర్‌ఎస్ నాయ కులు పరామర్శించారు పల్లా ఆరో గ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఆయన త్వరగా  కోలుకో వాలని  కోరుకున్నారు. ఎమ్మెల్యేను పరామర్శించిన వారి లో హరి ప్రసాద్, ఇమ్మడి జితేందర్ రెడ్డి, యాదండ్ల భాస్కర్, ఇమ్మ డి యాకం రెడ్డి,బందెల చంద్రమౌళి, బాపిరాజు, వినోద్, కంతి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.