13-01-2026 01:59:31 AM
సికింద్రాబాద్, జనవరి ౧౨ (విజయక్రాం తి): ఓల్డ్‌బోయినపల్లి మల్లికార్జున నగర్ కాలనీ లో నివాసముంటున్న సీనియర్ సిటిజన్ ప్రభాకర్‌రె డ్డి స్వర్గస్తులయ్యారు. విషయం తెలిసి న వెంటనే ఓల్డ్‌బోయిన్‌పల్లి 119 డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ప్రభాకర్‌రెడ్డి భౌతిక దేవానికి పూలమాల వేసిశ్రద్ధాంజలి ఘటించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం వారి అంతిమయాత్రలో పాల్గొన్నా కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్, సీనియర్ కర్రె జంగయ్య, మల్లేష్ యాదవ్, ఏడుకొండలు, బుర్రి యాదగిరి, డివిజన్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.