6 July, 2026 | 3:13 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

సికింద్రాబాద్‌లో విషాదం.. భవనం పైనుంచి జారిపడిన దంపతులు

10-08-2024 11:57 AM

హైదరాబాద్: సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లో శనివారం విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న నూతన భవనంపై నుంచి దంపతులు జారి కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన భర్త గిరి అక్కడికక్కడే మృతి చెందగా,  భార్యకు తీవ్రగాయాలయ్యాయి. భవనం రెండో అంతస్తులో నిర్మాణ పనులు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. భార్య లక్ష్మమ్మ పరిస్థితి విషయంగా ఉండటంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.