calender_icon.png 16 October, 2025 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలపై సీపీఎం సర్వే

15-10-2025 08:55:04 PM

గద్వాల టౌన్: జిల్లాలోని ప్రజా సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో వివిధ గ్రామాలు, పట్టణాలలోని వివిధ వార్డులలో సర్వే చేయడం జరిగింది. సర్వేలో వచ్చిన ప్రజల సమస్యలను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు, జిల్లా విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి,జిల్లా కమిటీ సభ్యులు వివి నరసింహ, ఉప్పేర్ నరసింహ, దేవదాసు, హమాలీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.