10 August, 2026 | 3:06 PM

మూసీలో మొసలి

30-07-2025 01:29 AM

ఎల్బీనగర్, జులై 29 : నాగోల్ ప్రాంతంలోని మూసీ నదిలో మొసలి సంచారం కలకలం సృష్టిస్తుంది. మొసలిని చూసిన స్థానికులు భయాందో ళనలు గురవుతున్నారు.