calender_icon.png 23 July, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక అవగాహనకు ’సైకిల్ ఫర్ ఎ కాజ్’

24-07-2025 12:00:00 AM

ముషీరాబాద్, జూలై 22 (విజయ క్రాంతి) : సామాజిక అభివృద్ధి బాధ్యతపై అవగాహన కల్పించేందుకు నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హైదరాబాద్లో ’సైకిల్ ఫర్ ఎ కాజ్’ను నిర్వ హించినట్లు రాడిసన్ బ్లూ ప్లాజా హో టల్ జనరల్ మేనేజర్ సందీప్ జోషి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక అభివృద్ధికి, అవగాహన కు రాడిసన్ హోటల్ గ్రూప్ సౌత్ ఆసియా చేపట్టిన ఈ ఈవెంట్లో 120 మందికి పైగా పాల్గొన్నట్లు తెలిపారు.