19-06-2025 12:00:00 AM
కుత్బుల్లాపూర్, జూన్ 18(విజయ క్రాంతి):గ్రేటర్ హైదరాబాద్ వడ్డెర సంఘం అ ధ్యక్షుడు దండుగుల స్వామి తన భార్య మనీ షా జన్మదిన సందర్భం గా జాగృతి అధ్యక్షురా లు కల్వకుంట్ల కవితను బుధవారం మర్యాదపూ ర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత దండుగుల మనీషాకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం లో కుటుంబ సభ్యులు దండుగుల శశిధర్, చరణ్ రాజ్‌పాల్గొన్నారు.