calender_icon.png 24 November, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి సన్మానం

24-11-2025 04:29:14 PM

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్  సిరిసిల్ల పట్టణంలో నివాసంలో సన్మానము చేయడం జరిగినది. కాంగ్రెస్ పార్టీలో 35 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా నియమించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీలో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారము ఉన్నా లేకున్నా పార్టీలో పనిచేసిన నాయకులకు తగిన గుర్తింపు కల్పించే విధంగా చూస్తానని అన్నారు. వారితో వేములవాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు కూరగాయల కొమురయ్య, నాగుల విష్ణు ప్రసాద్, అంబాటి చందు ఎర్రం రాజు మాజీ సర్పంచ్ ప్రదీప్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.