20 June, 2026 | 4:10 PM

Breaking News

గతంలో విద్యావ్యవస్థను కేసీఆర్ పాడుచేస్తే… ప్రస్తుతం రేవంత్ సర్కార్ చంపేస్తోంది   •   పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •  

మంత్రి దుద్దిళ్లను కలిసిన డీసీసీ అధ్యక్షుడు ధారా సింగ్ నాయక్

24-11-2025 12:00 AM

తాండూరు, నవంబర్ 23 , (విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ  నూతన అధ్యక్షుడుగా నియామకమైన ధారాసింగ్ జాదవ్ నేడు హైదరాబాద్లోని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి,  రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రమేష్ మల్కూర్‌లను తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డితో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పార్టీ పెద్దలు సూచించారని ధారసింగ్ నాయక్ తెలిపారు.