calender_icon.png 27 November, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రిని కలిసిన డీసీసీ అధ్యక్షులు

27-11-2025 12:13:25 AM

నిజాంసాగర్ నవంబర్ 26(విజయక్రాంతి ) కామారెడ్డి జిల్లా నూతన డిసిసిగా ఎంపికైన ఏలే మల్లికార్జున్  బుధవారం ఉదయం హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు  తో కలిసి కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులుగా నియమించినందుకు  తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.