17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మే 21 నుంచి డీఈఈసెట్

05-02-2026 12:12 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): డీఈఈసెట్ (డిప్లొమా ఇన్‌ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్) షెడ్యూల్ విడుదలైంది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, డీఈఈ సెట్ చైర్మన్ నవీన్‌నికోలస్ బుధవారం షెడ్యూల్ జారీ చేశారు. మే 21, 22వ తేదీల్లో పరీక్షలను నిర్వహిస్తామని, మిగతా వివరాలు ఈనెలాఖరులో వెల్లడిస్తామన్నారు.