3 April, 2026 | 8:08 PM

దేవరకొండ బ్రహ్మోత్సవాలు

03-04-2026 06:24 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ప్రాచీన శ్రీ దేవరకోట వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం వెంకటేశ్వర స్వామిని ఊరేగింపు నిర్వహించగా ఈ వేడుకల్లో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి పాల్గొని పూజలు నిర్వహించారు. మాడ వీధుల్లో ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకోట చైర్మన్ ఆమేడ శ్రీనివాస్ కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవకమిటీ సభ్యులు శ్రీధర్ కృష్ణవేణినాయకులు పాల్గొన్నారు.