24-11-2025 05:59:03 PM
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం జోడీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన శివ్వని బాలలింగం అగ్రహారం దేవస్థానం ప్రధాన అర్చకులు, లక్ష్మణ చారి, శర్మలకు తనవంతు సహాయంగా డిజిటల్ గడియారన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రాజేందర్, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.