24-11-2025 05:38:08 PM
మంచిర్యాల టౌన్ (విజయక్రాంతి): బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోగుల రవీందర్ రెడ్డి తండ్రి ముకుంద రెడ్డి ఇటీవల పరమపదించగా బిఆర్ఎస్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ రాజా రమేష్ సోమవారం వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరామర్శించిన వారిలో క్యాతనపల్లి మున్సిపాలిటీ సీనియర్ నాయకులు రామిడి కుమార్, పోగుల మల్లయ్యా, గడ్డం రాజు, బడికేల సంపత్, యువ నాయకులు చంద్ర కిరణ్, దేవిసాయి, దినేష్, గోనె రాజేందర్, ఖళీమ్, నస్పురి శివ, కంపెళ్ళి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.