1 June, 2026 | 4:04 PM

Breaking News

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం   •   జొన్నల తూకం కాంటా కోసం కొట్లాడుతున్న రైతులు   •   అందరికీ ఉద్యోగం ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదు: TGPSC చైర్మన్   •   వరి ధాన్యం సాగులో దేశంలో తెలంగాణ మొదటి స్థానం   •   తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్   •   తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల హామీలపై సీఎం స్పష్టత ఇవ్వాలి   •   గిరిజాయి గ్రామంలో అగ్ని ప్రమాదం రెండు లక్షల నగదు ఆరు లక్షల ఆస్తి నష్టం.   •   బీఎంఎస్ఆర్యు రాష్ట్ర అధ్యక్షుడిగా పప్పుల సురేష్   •   డీజేలకు అనుమతి లేదు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలి   •  

కెకె ఓసీపీని సందర్శించిన డైరెక్టర్ (పి&పి)

26-10-2025 06:36 PM

మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని కేకే ఓసీపీని సింగరేణి డైరెక్టర్ (పీ&పీ) ప్రాజెక్ట్ ప్లానింగ్ కె వెంకటేశ్వర్లు సందర్శించారు. ఆదివారం ఓసీపీని సందర్శించిన ఆయన ప్రాజెక్ట్ స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓసిపి వ్యూ పాయింట్ నుండి మైనింగ్ కార్యకలాపాలను పరిశీలించారు. అదేవిధంగా, ఆఫ్‌లోడింగ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రతినిధులను వెంటనే ఓబీ వెలికితీత పనులు ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం ఎన్ రాధాకృష్ణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఎం మల్లయ్య, ఇన్‌ఛార్జ్ మేనేజర్ శ్రీధర్ గౌడ్, సేఫ్టీ ఆఫీసర్ ఎన్ పైడయ్య, ఎక్స్‌ప్రెస్‌వే ప్రతినిధులు పాల్గొన్నారు.