25-07-2025 01:22:52 AM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, జులై 24, (విజయ క్రాంతి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐ డి ఓ సి కార్యాలయంలో ఈ నెల 26న, మధ్యా హ్నం మూడు గంటలకు దిశా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితే ష్ వి. పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఖమ్మం పార్లమెంటు సభ్యులు రా మ సహాయం రఘురామ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కో చైర్మన్ మె హబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరి క బలరాం నాయక్ , జడ్పీ చైర్మన్, శాసనమండలి, శాసనసభ్యులు,
దిశా కమిటీ సభ్యు లు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొననున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు తమ శాఖలలో చేపడుతున్న పనుల పై నివేదికలతో సమావేశానికి హాజరు కావాలని అధికారులను ఆదేశించారు.