calender_icon.png 2 August, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత దంత పరీక్షలు

01-08-2025 03:03:18 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): స్థానిక కరీంనగర్ లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో  విద్యార్థులకు ఉచిత దంత పరీక్షలు(Free dental Tests) నిర్వహించడం జరిగింది. డాక్టర్ నాళ్ళ సత్య విద్యాసాగర్  ఆధ్వర్యంలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కరీంనగర్  అధ్యక్షులు డాక్టర్ జాకీర్, సెక్రటరీ డాక్టర్ అనిల్ కుమార్, కోశాధికారి డా.శివ  సంతోష్ ,సీనియర్ దంత వైద్యులు డా.  త్రినాథ్ రెడ్డి పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు దంత  పరీక్షలు నిర్వహించారు. ఇందులో డా. జయకృష్ణ, డా.మురళీ మోహన్, డా.చంద్ర శేఖర్, డా.బాస శ్రీనివాస్, డా.చంద్ర శేఖర్, డా.శ్రీనివాస చారి, డా.జవాలి రెడ్డి, డా.సంపత్, డా.భాస్కర్ రెడ్డి, డా.రవి కుమార్,బల్మూరి కరుణాకర్ రావు, డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, ఇంజనీర్ కోల అన్నారెడ్డి ,ఎలగందుల సత్యనారాయణ, మేచినేని  దేవేందర్ రావు, గట్టు శ్రీనివాస్, రాపర్తి శ్రీనివాస్, గోలి పూర్ణచందర్, కొత్తూరి ముకుందం, గట్టు రాంప్రసాద్, పుల్లాల శ్యామ్, ఎలగందుల శ్రీనివాస్,  నడిపెల్లి దీన్ దయాల్ రావు, అప్పిడి వకుళాదేవి, పాఠశాల ప్రధానచార్యులు సముద్రాల రాజమౌళి పాల్గొన్నారు. ఈ శిబిరం లో పాల్గొన్న వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.