calender_icon.png 15 November, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నప్రసాద వితరణ

14-11-2025 11:48:30 PM

కొణతం చిన్న వెంకటరెడ్డి మంజుల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 

నేరేడుచర్ల,(విజయక్రాంతి): హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో అన్నదాన ప్రసాద వితరణ కార్తీకమాసం సందర్భంగా శుక్రవారం రోజు అన్న ప్రసాద దాత కొనతం చిన్న వెంకటరెడ్డి మంజుల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొణతం కృష్ణారెడ్డి, గురు స్వామి చిన్నపల్లి శ్రీనివాస్, బుజునూరు సైదిరెడ్డి, దొంతి రెడ్డి వెంకటరమణారెడ్డి, అయ్యప్ప స్వాములు మన్నెం దుర్గారావు,యారవ సురేష్, గుంజ సురేష్, బెల్లంకొండ శ్యాంసుందర్ రెడ్డి  తిరుపతిరావు,మచ్చ శ్రీనివాస్,కిషోర్, సుఖేందర్,. సాయి,రవి, రాకేష్, గోపి, సంతో రెడ్డి, కమిటీ సభ్యులు ఉప్పల లక్ష్మారెడ్డి, ఒంటెద్దు ప్రభాకర్ రెడ్డి, దేవులపల్లి శంకరాచారి, అయ్యప్ప స్వాములు భక్తులు తాళ్ల సురేష్ రెడ్డి, కొణతం రాంరెడ్డి, అరె కృష్ణ రెడ్డి, రామ్ రెడ్డి పురుషోత్తం రెడ్డి, రాంబాబు మహిళలు   తదితరులు పాల్గొన్నారు