6 April, 2026 | 8:07 PM

ఇంటింటికి కరపత్రాల పంపిణీ

06-04-2026 06:15 PM

భైంసా,(విజయక్రాంతి): కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో బుధవారం నిర్వహించి హిందూ సమ్మేళన కరపత్రంలను ఇంటింటికి పంపించేశారు. అధ్యక్షులు జి వెంకట్ సర్పంచ్ కట్ట రవి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనానికి పెద్ద ఎత్తున మహిళలు యువకులు తరలిరావాలని  రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు సంతోష్ సాయిరాజ్ పటేల్ దాస్ రాందాస్ తదితరులు ఉన్నారు.