calender_icon.png 1 August, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

01-08-2025 12:23:30 AM

నియోజకవర్గం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ జులై 31 (విజయ క్రాంతి): బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ గ్రామీణ మండలం, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలా లబ్ధిదారులకులకళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ 99 చెక్కులను లబ్ధిదారులకు గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి,ఉమ్మడి బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు దుర్గం శ్యామల శ్రీనివాస్,బాన్సువాడ పట్టణ, బాన్సువాడ గ్రామీణ, నసురుల్లాబాద్, బీర్కూర్  మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు, లబ్ధిదారులు.లబ్ధిదారుల వివరాలు.బాన్సువాడ పట్టణం, గ్రామీణ మండలం 46 మంది లబ్ధిదారులకు రూ.46,05,336/- బీర్కూర్ మండలం 30 మంది లబ్ధిదారులకు రూ.30,03,480/- నసరుల్లాబాద్ మండలం 23 మంది లబ్ధిదారులకు రూ.23,02,668/-లను పంపిణీచేశారు.