1 August, 2026 | 6:08 PM

Breaking News

తల్లిపాలు బిడ్డకు అమూల్యమైన వరం   •   విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తున్న ప్రభుత్వం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి   •   సోనాల మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు   •   అనురాగ్ లో కెరీర్ క్యాటలిస్ట్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఫర్ ప్లేస్మెంట్ సక్సెస్ వర్క్ షాప్   •   గోదావరి ఉధృతి.. జలదిగ్బంధంలో బూర్గంపాడు   •   వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •  

స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ

14-02-2026 12:15 AM

వెంకటాపూర్, ఫిబ్రవరి13 (విజయక్రాంతి):మండలంలోని నర్సాపూర్ సెక్టార్ రామానుజాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల గుంటూరుపల్లి, రామానుజాపూ ర్, చెంచుకాలనీ అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న ప్రీ స్కూల్ పిల్లలకు శుక్రవారం రా మానుజాపూర్ గ్రామ సర్పంచ్ పెండెల అ శోక్, ఉప సర్పంచ్ రావుల రవి చిన్నారులకు యూనిఫామ్లు అందజేశారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ..

చిన్నారుల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్య క్రమాలు సద్వినియోగం చేసుకోవాలని, బా ల్యదశ నుంచే మంచి విద్య, శుభ్రమైన అలవాట్లు అలవరుచుకోవడం ఎంతో ముఖ్య మని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలు పి ల్లల సమగ్ర అభివృద్ధికి కీలకమని, తల్లిదండ్రులు కూడా పిల్లలను క్రమం తప్పకుండా కేంద్రాలకు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయు రాలు రజిత, అంగన్వాడీ టీచర్లు వరలక్ష్మి, సునీత, పూజారాణి, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.