18-06-2025 10:38:09 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాయల శ్రీనివాసరావు తన అనుచరులతో కలిసి బుధవారం హైదరాబాదులో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) సెక్రటేరియెట్ లో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్(MP Suresh Shetkar), కామారెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు పెన్సిల్ వార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.