calender_icon.png 21 August, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా సగర సంఘం నాయకులు

21-08-2025 01:01:56 AM

శ్రీరంగాపురం, ఆగస్టు 20.మండల పరిధిలోని నాగరాల 2వ సెంటర్ కు చెందిన గుంటి గోవిందు అనారోగ్యంతో బుధవారం మరణించ డం జరిగింది. విషయం తెలుసుకున్న వనపర్తి జిల్లా సగర సంఘం అధ్యక్షులు మోడల తి రుపతయ్య సగర నాగరాల గ్రామంలో మృతుని పార్థీవదేహానికి పూలమాలవేసి, కుటుం బ సభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చి పరామర్శించారు. వారి కుటుంబానికి జిల్లా సగర సంఘం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మోడల తిరుపతయ్య సగర తో పాటు రాష్ట్ర సగర సంఘం నాయకులు చిలుక సత్యం సగర, చీర్ల శ్రీను సగర, జిల్లా సంఘం నాయకులు చీర్ల విష్ణుసగర, గొబ్బూరి చంద్రాయుడు సగర, సూగూరు మురళి సగర, చీర్ల శివ సగర, గుంటి వెంకటేష్ సగర, మండల గౌరవ అధ్యక్షులు చంద్రమౌళి సగర తదితరులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.